diwali wishes in telugu

16+ Best Collection Diwali Wishes in Telugu 2023

భారతదేశం పండుగల భూమిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని ప్రధాన పండుగలు హోలీ, రక్షాబంధన్, దసరా మరియు దీపావళి, కానీ ఈ అన్ని పండుగలలో దీపావళి అత్యంత ప్రముఖ పండుగ. ఈ పండుగ వెలుగుల పండుగ. అజ్ఞానపు చీకటిని తొలగించి, జ్ఞాన కాంతిని మండించినప్పుడు, మేము అనంతమైన మరియు అతీంద్రియ ఆనందాన్ని అనుభవిస్తాము. దీపావళి కూడా జ్ఞాన కాంతికి ప్రతీక.

16 Top Happy Diwali Wishes in Telugu 2023

హృదయాలు సులభంగా నాటబడతాయి,
కానీ వాగ్దానాలు నిలబెట్టుకోవడం కష్టం
ప్రేమ మిమ్మల్ని ఆ మార్గాల్లోకి తెస్తుంది,
దీపాలకు బదులుగా హృదయాలు వెలిగిస్తారు

Diwali Wishes in Telugu


“ఈ  దీపావళి మీ జీవితంలో సిరిసంపదలు తేవాలని కోరుతూ…..

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. “

Diwali Wishes in Telugu images


ఈ దీపావళి సందర్బంగా లక్ష్మీ దేవి మీ ఇంట చేరి మీ జీవితంలో ఎప్పటికీ వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు

Diwali Wishes in Telugu Download


కరోనా సమయంలో మీ జీవితంలో.. కోటి కాంతులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి..

Diwali Wishes in Telugu Videos


“దీపావళి లో కాంతివంతంగా వెలిగే దీపంలా…  మీ జీవితం ఆనందంగా వెలుగుతూ ఉండాలని కోరుతూ….  దీపావళి శుభాకాంక్షలు. “

Diwali Wishes in Telugu With name


చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే సంబరం దీపావళి.
అలాగే మనసులోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించిన జ్ఞాన దీపాల్ని
వెలిగించుకోవడమే ఈ దీపావళికి సంకేతం.

అజ్ఞానాంధకారాన్ని తొలగించుకుందాం..
ప్రకాశం వైపు అడుగులేద్దాం.

మిత్రులు, హితులు, సన్నిహితులందరికీ
దీపావళి శుభాకాంక్షలు

Diwali Wishes in Telugu Greetings


ఈ దీపావళి మీకు, మీ కుటుంబంలో అందరికీ వెలుగులు నింపాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు..

Diwali Wishes in Telugu Words


“మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. “

Happy Diwali Wishes in Telugu 


ఈ దీపావళి సమయంలో మీ ఇంట్లోని అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు..

Diwali Wishes Quotes in Telugu


దీపకాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు

Advance Diwali Wishes in Telugu


దీపావళి…
చెడుపై మంచి  సాధించిన విజయకేతనం..
అవనికంతా ఆనంద విజయోత్సాహం…
అజ్ఞానపు చీకట్లు తొలగించే..
విజ్ఞాన దీపాల తేజోత్సవం…

మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు

Chhoti Diwali Wishes in Telugu


హృదయాలు సులభంగా నాటబడతాయి,
కానీ వాగ్దానాలు నిలబెట్టుకోవడం కష్టం
ప్రేమ మిమ్మల్ని ఆ మార్గాల్లోకి తెస్తుంది,
దీపాలకు బదులుగా హృదయాలు వెలిగిస్తారు

Diwali Quotes in Telugu


చెడుపై మంచి విజయం సాధించినందుకు.. సీతారాములు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భంగా.. మీ ఇంట చీకట్లు తొలగిపోయి.. వెలుగులు నిండాలని కోరుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు…

Diwali Shayari  in Telugu


లక్ష్మీ మీ ఇంట నర్తించగా…
సంతోషం పాలై పొంగగా
దీపాకాంతులు వెలుగునీయగా..
ఆనందంగా జరుపుకోండి
దీపావళి పండుగ

Diwali Wishes in Telugu 2023


ఈ దీపావళి సమయంలో మీ మనసులోని ఉన్న చీకటి తొలగిపోయి.. ఆ స్థానంలో వెలుగులు రావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ దీపావళి…

Diwali Messages in Telugu


దష్ట శక్తులను పారద్రోలి కొంగొత్త జీవితానికి
స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండుగల

మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు

Diwali Sms in Telugu


ये भी पढ़े 
Rate Now

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Scroll to Top